భూమిపై కరెంటు కష్టాలను శాశ్వతంగా తీర్చడానికి జపాన్ ఒక మైండ్ బ్లోయింగ్ ప్లాన్ రెడీ చేసింది. అదే ‘లూనా రింగ్’ కాన్సెప్ట్! షిమిజు కార్పొరేషన్ అనే కంపెనీ.. చంద్రుడి ఈక్వేటర్ చుట్టూ 11,000 కిలోమీటర్ల పొడవునా భారీ సోలార్ ప్యానెల్స్ అమర్చాలని ప్లాన్ చేస్తోంది.
అక్కడ మబ్బులు, వాతావరణ సమస్యలు అస్సలు ఉండవు కాబట్టి 24/7 నాన్‌స్టాప్ గా పవర్ జనరేట్ అవుతుంది. అలా వచ్చిన ఎనర్జీని లేజర్స్ లేదా మైక్రోవేవ్స్ ద్వారా డైరెక్ట్ గా భూమికి పంపిస్తారు. ఫ్యూచర్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మన ప్లానెట్ కి లైఫ్-లాంగ్ క్లీన్ ఎనర్జీ దొరుకుతుంది.
#LunaRing #SolarPower #JapanSpace #MoonMission #FutureTech #SpaceExplorerAdamNoob #TeluguScience #TeluguFacts #SpaceMysteries #CleanEnergy #ViralShorts
#mystery #tech #japan #telugushorts

Leave a Reply