నీళ్ల మీద Solar Panels ఎందుకు పెడుతున్నారు? China Secret 😲 #facts #solarpanel #chaina #shorts #alb

నీళ్ల మీద Solar Panels ఎందుకు పెడుతున్నారు? China Secret 😲 #facts #solarpanel #chaina #shorts #alb

చైనాలో నీళ్ల మీద, కొండల మీద కూడా Solar Panels పెడుతున్నారు 😲
ఎలా? ఎందుకు చేస్తున్నారు తెలుసా?

చైనాలో చెరువులు, రిజర్వాయర్లు, గనుల నీటి గుంతల మీద 👉 Floating Solar Panels పెడుతున్నారు ☀️💧

దీని వల్ల చిన్న చిన్న గ్రామాలకు కూడా 👉 తక్కువ ఖర్చుతో కరెంట్ సరఫరా ⚡
Floating Solar Panels నీటి పైన తేలుతూ ఉంటాయి కాబట్టి 👉 నీటి ఆవిరీభవనం 10–20% వరకు తగ్గుతుంది 💧

నీటి చల్లదనం వల్ల సోలార్ ప్యానెల్స్ వేడెక్కవు, ఫలితంగా అవి సాధారణం కంటే ఎక్కువ కరెంట్ ఇస్తాయి ⚡

చైనా పెద్ద జనాభా ఉన్న దేశం కదా 😮
అందుకే ఉపయోగం లేని ప్రదేశాలు —
నీటి గుంతలు ☀️ | ఖాళీ భూములు ☀️ | కొండలు ☀️
👉 చైనా ప్రతి ఖాళీ ప్రదేశాన్ని Power Plant గా మార్చేసింది! 🌍🔥

📌 This video is purely educational and informational. It does not violate YouTube Community Guidelines in any way. It is safe, clean, and family-friendly content. ✅

⚠️ Copyright Disclaimer under Section 107 of the Copyright Act 1976:
This video is made for educational and informational purposes only. Fair use is allowed for criticism, comment, news reporting, teaching, scholarship, and research. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *